Pages

Tuesday, 8 November 2011

Mundu maata

Late Pulipaka Suryaprakasha Rao garu 
నా తండ్రి గారైన కీర్తి శేషులు పులిపాక సూర్య ప్రకాశ రావు గారు'గురజాడ అప్పారావు' గారి శతజయంతి కానుక గా రచించిన 'ముత్యాలసరములు' లోని కొన్ని కవితలను 1962 లో ప్రచురించడమైనది.ప్రస్తుతం నా ఈ బ్లాగు లో అన్ని కవితలను ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాను. 

No comments:

Post a Comment